హయత్‌నగర్‌లో ఏడో తరగతి విద్యార్థి సూసైడ్.. ఫిజిక్స్ టీచర్ అలా చేయించటం వల్లే..!

1 month ago 3
12 Year Student Committed Suicide : హైదరాబాద్‌ హయత్ నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి (12) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఫిజిక్స్ టీచర్ వేధింపులు, లీడర్‌తో కొట్టిచటం వల్ల మనోవేదనకు గురై.. విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. తన కుమారుని మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమని.. లక్షల్లో ఫీజులు పోసి చదివిస్తే ఇలా ప్రాణాలు తీస్తున్నారని విద్యార్థి తండ్రి కన్నీరు మున్నీరయ్యారు.
Read Entire Article