హరి హర వీరమల్లు టికెట్ల ధరల పెంపు.. ఏపీలో ఒక్కో టికెట్‌పై ఎంత పెంచారంటే?

1 year ago 30
హరి హర వీరమల్లు టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో ఏపీలో ధరలు పెంచారు. గతంలోనే దీనికోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు మేకర్స్ వెల్లడించగా.. ఇప్పుడు అధికారికంగా ధరలు పెంచుతూ నిర్ణయం వెలువడింది.
Read Entire Article