హరి హర వీరమల్లు ట్రైలర్ రన్‍టైమ్ ఖరారు.. అఫీషియల్‍గా ప్రకటించిన టీమ్

9 months ago 21
హరి హర వీరమల్లు ట్రైలర్ రెడీ అయింది. మరొక్క రోజులో వచ్చేయనుంది. ఈ తరుణంలో ట్రైలర్ ఎంతసేపు ఉండనుందో రన్‍టైమ్ గురించి మూవీ టీమ్ వెల్లడించింది. ట్రైలర్ సెన్సార్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. ట్రైలర్ ఎంత సేపు ఉండనుందంటే..
Read Entire Article