హరిహర వీరమల్లు ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా?.. వామ్మో నిర్మాతకు అన్ని కోట్ల నష్టాలా!

1 year ago 20
హరిహర వీరమల్లు సినిమాకు ఆహా, ఓహా అనే టాక్ రాలేదు కానీ.. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం బెడిసి కొట్టిందన్న రివ్యూలు తెచ్చుకుంది. సెకండ్ హాఫ్ కాస్త బాగున్నా సరే.. రికార్డులు తిరగరాసే సినిమా అయ్యేది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సీజీ వర్క్ మాత్రం చాలా దారుణంగా అనిపించింది.
Read Entire Article