'హరిహర వీరమల్లు' నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం అదేనా?.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది!
8 months ago
7
కొన్ని నెలలు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ లైనప్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే ఓ సినిమా ఉందని ఆడియెన్స్ దాదాపుగా మర్చిపోయే స్టేజ్ వరకు వచ్చారు. దానికి సవాలక్ష కారణాలు కూడా ఉన్నాయండోయ్. అప్పుడెప్పుడో ఐదేళ్ల కిందట అంటే.. 2020లో ఈ సినిమా పట్టాలెక్కింది.