'హరిహర వీరమల్లు'పై చాట్ జీపీటీ రివ్యూ.. ఇలా షాకిచ్చిందేంటి మామ.. అస్సలు ఊహించలేదు!
1 year ago
25
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు ఎల్లుండి అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.