'హరిహర వీరమల్లు' సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోలు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలు గాలికేనా

1 year ago 19
‘పుష్ప 2’ ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాట (స్టాంపెడ్) తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఉండదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మాత్రం ప్రీమియర్ షోకు అనుమతి లభించింది.
Read Entire Article