'హరిహర వీరమల్లు' సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ కూడా లాక్ అయిందిరోయ్! ఇక థియేటర్‌లలో పూనకాలే

8 months ago 7
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Entire Article