హరిహర వీరమల్లులో అదే స్పెషల్.. ఇరగదీసిన పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ రివ్యూ!

7 months ago 10
Hari Hara Veera Mallu Review: హరిహర వీరమల్లు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మొదటి నుంచి ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ట్రైలర్ కొంత ఆశలు రేకెత్తించింది. ఇవాళ సినిమా రిలీజ్ అవుతోంది. నిన్న ప్రీమియర్ షోతో టాక్ వచ్చేసింది. మరి నెటిజన్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Read Entire Article