హరీష్ రావుతో ఉన్న ప్రాబ్లం ఇదే.. కేసీఆర్‌ను అటువంటి పదజాలంతో మాట్లాడుతడు: కవిత

2 weeks ago 7
తనకు రాజకీయ బిక్ష పెట్టిన కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్‌ రావు ఏనాడూ గౌరవించలేదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజకీయ అనుభవం లేకపోయినా కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. 2009కు ముందు హరీశ్‌ రావు కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నాలు చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి తనకు వ్యక్తిగతంగా కొన్ని కారణాలున్నాయని తెలిపారు. తాను రాజకీయంగా బలయ్యానని.. కానీ వెనక్కి తగ్గకుండా కొత్త పార్టీ ద్వారా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.
Read Entire Article