ఒకవైపు భయపెడుతూ, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ, హాట్ సీన్స్‌తో ఇంప్రెస్ చేసే థ్రిల్లర్ సినిమాలు కొన్ని ఉన్నాయి. గ్రిప్పింగ్ స్టోరీస్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఊహించని ట్విస్టులతో వచ్చి హిట్టు కొట్టిన 7 బెస్ట్ మూవీస్, అవి OTT ప్లాట్‌పామ్స్‌లో ఉన్నాయో చూద్దాం.