హాఫ్ శారీలో యాంకర్ అదుర్స్ .. శ్రీముఖి భారీ అందాలకు కుర్రాళ్లు ఫిదా

5 months ago 7
Sreemukhi: శ్రావణ శుక్రవారం కొత్త పెళ్లి కూతురులా తయారైంది యాంకర్ శ్రీముఖి. గతంలో బొద్దుగా ఉండే ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ ఇప్పుడు కాస్త సన్నబడి నాజూకుగా కనిపిస్తూ లంగా, ఓణి వేసుకొని ఫోటోషూట్ చేసింది.
Read Entire Article