నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఓ హారర్ మూవీ చేస్తోంది. అమరావతికి ఆహ్వానం పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సుప్రితతో పాటు ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, శివం కంఠంనేని ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.