హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత.. నటాషా స్టాంకోవిచ్ మళ్లీ ప్రేమలో ఉందా..?

5 months ago 9
హార్దిక్ పాండ్యా, నటి నటాసా స్టాంకోవిచ్ 2024 జూలైలో విడాకులు తీసుకున్నారు. కొడుకుతో కలిసి దేశం విడిచి వెళ్లిన నటాషా మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె లవ్ మూడ్ లో ఉందని తెలుస్తోంది.
Read Entire Article