హాలీవుడ్ నటుడితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి.. కొడుకు పుట్టిన తర్వాత వివాహం

4 months ago 6
Amy Jackson:శంకర్ సినిమాలో ఫ్యాషన్ లేడీగా పరిచయమైన అమీ జాక్సన్ పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లైన చాలా రోజులకు హాలీవుడ్ నటుడ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలే వైరల్ అవుతున్నాయి.
Read Entire Article