హాలీవుడ్ సినిమాల్లో నటులు గుసగుసలాడతారెందుకు? గట్టిగా ఎందుకు మాట్లాడరు?

10 months ago 21
Why Hollywood Stars Mumble: మీరు మన తెలుగు సినిమా లేదా హిందీ సినిమా ఏదైనా చూస్తూ.. వెంటనే హాలీవుడ్ సినిమాకి మార్చి చూడండి. మీరు వాల్యూమ్ పెంచుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే.. హాలీవుడ్ సినిమాలో నటులు.. అందరికీ వినిపించేలా మాట్లాడరు. కొంపలు మునిగిపోతున్నట్లు చిన్నగా మాట్లాడతారు. ఎందుకో తెలుసుకుందాం.
Read Entire Article