హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌తో 45 రోజుల యాక్షన్ ఎపిసోడ్... 'టాక్సిక్‌'తో మెంటలెక్కించేలానే ఉన్

6 months ago 4
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Read Entire Article