వాళ్లు ఉన్నది ఆస్పత్రిలో.. అక్కడ అందరూ అనారోగ్యంతో, బాధతో ఉంటారు.. అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. కొంతమంది కక్కుర్తిగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఆస్పత్రికి వస్తున్న వారి దగ్గరి నుంచి సెల్ ఫోన్లు, డబ్బులు, బైకులు దొంగిలిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అచ్చంగా అలాంటి ఘటనే మరోకటి వికారాబాద్ జిల్లా పరిగిలో వెలుగుచూసింది. ఈసారి ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన బైకును క్షణాల్లో మాయం చేశాడు ఓ దొంగ. అయితే.. చివరికి..!