హిందీలో బిగ్‌బాస్ ఆఫర్.. ఎపిసోడ్‌కి ఏకంగా రూ.3.5 కోట్లు.. కానీ నో చెప్పిన సూపర్ స్టార్!
1 month ago
5
ఎక్కువగా టీవీ నటులు, సాధారణ సినిమా యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ షోలో కనిపిస్తుంటారు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్‌కు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌కు కోట్లలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.