హిందూ ధర్మం ఆధారంగా యముడు - టీజర్ రిలీజ్ - హీరోనే డైరెక్టర్!
1 day ago
2
తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ యముడు టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశాడు. హిందు ధర్మ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తున్నాడు.