హిట్ 3 ఫస్ట్ రివ్యూ: నాని యాక్షన్ సినిమాకు రివ్యూ చెప్పిన అడివి శేష్

10 months ago 12
హిట్ 3 సినిమా గురించి అడివి శేష్ మాట్లాడారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరైన యంగ్ హీరో.. తన రివ్యూ చెప్పారు. చాలా సర్‌ప్రైజ్‍లు ఉంటాయంటూ మరింత హైప్ పెంచేశారు.
Read Entire Article