హిట్ 3, రెట్రో ఓటీటీ రిలీజ్.. ఒకే ఓటీటీ చేతిలో హక్కులు.. ఏది ముందు.. ఏది వెనుక?
11 months ago
12
హిట్ 3, రెట్రో చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజయ్యాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ఒకే ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. దీంతో ఈ సినిమాల్లో ఏది ముందు స్ట్రీమింగ్‍కు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.