హిలేరియస్‌గా 'గుర్రం పాపి రెడ్డి' మూవీ ట్రైలర్.. ఇదేదో వర్కవుట్ అయ్యేలానే ఉంది గురూ!

2 months ago 5
యంగ్ హీరో నరేష్ అగస్త్య హీరోగా, అందాల నటి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'గుర్రం పాపి రెడ్డి'. యోగి బి కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
Read Entire Article