హిలేరియస్‌గా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ రిలీజ్.. తిరువీర్‌కు మరో హిట్టు గ్యారెంటీ

5 months ago 5
వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Entire Article