హిలేరియస్‌గా శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ట్రైలర్.. సంక్రాంతికి నవ్వుల మోతనే!

1 month ago 4
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నారీ నారీ నడుమ మురారి సినిమాపై ఆడియెన్స్‌లో సాలిడ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని సినీ లవర్స్ వేయిటింగ్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను సామజవరగన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించాడు. సంయుక్త మీనన్, సాక్షీ వైద్య హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.
Read Entire Article