హీట్ పెంచేసిన నటాలియా జనోస్జెక్.. బికినీ షోతో రచ్చ రచ్చ

11 months ago 26
Bigg Boss 19: బిగ్ బాస్ 19 రియాలిటీ షోలో పోలిష్ నటి నటాలియా జనోస్జెక్ సంచలనంగా మారింది. ఆమె బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఆమె హౌస్‌లో కంటెస్టెంట్‌లతో ఇంటరాక్షన్స్ కూడా హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. నటాలియా, హౌస్‌ఫుల్ 5, నెట్‌ఫ్లిక్స్ చిత్రం 365 డేస్‌లో నటించిన నటి. ఆమె గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
Read Entire Article