హీరో తరుణ్ గుర్తున్నాడా?.. ఆయన తల్లి తెలుగులో తోపు నటి.. NTRకి సిస్టర్‌గా కూడా చేసింది మామ
1 year ago
17
తరుణ్.. ఈ పేరు ఈ మధ్య కాలంలో వినిపించడం లేదు కానీ, ఒక పదిహేనేళ్ల కిందకి వెళ్తే తరుణ్ పేరు టాలీవుడ్‌లో ఒక సంచలనం. అసలు తరుణ్ సినిమా వస్తుందంటే చాలు డైరెక్టర్ ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు ఎగబడేవారు.