హీరో ధనుష్ నయనతార కలుసుకున్నారు.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో
1 year ago
19
Dhanush-Nayanthara: చిన్న వీడియో విషయంలో వచ్చిన గొడవ స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య అగాధాన్ని సృష్టించింది.ఇలాంటి టైంలో వీళ్లిద్దరూ ఒకే వేదికపై ప్రత్యక్షమవడంతో వీడియో వైరల్ అవుతోంది.