Unforgettable Movie Of 2022: హీరో లేకుండా వచ్చిన ఈ సినిమా 2022 సంవత్సరంలో సంచలనం సృష్టించింది. హీరోయిన్ కోసం నిర్మాతలు రూ.100 కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు, ఆ తర్వాత బాక్సాఫీస్ బద్దలైంది. ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఈ చిత్రం 49 అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.