హీరో విజయ్ రాజకీయ సభలో తొక్కిసలాట.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

11 months ago 26
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట కలకలం సృష్టించింది. కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట కారణంగా 39 మంది మరణించారు. ఈ ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
Read Entire Article