హీరో సత్య దేవ్ చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ టీజర్ రిలీజ్.. హైలైట్‌గా యాక్షన్ సీక్వెన్స్‌

5 months ago 5
బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Read Entire Article