హీరో, హీరోయిన్ లేరు.. కానీ, జనాలు మాత్రం పిచ్చెక్కిపోతున్నారు.. ఏం సినిమారా అయ్యా!
5 months ago
6
సాధారణంగా ఒక సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోందంటే దాంట్లో పెద్ద హీరో, హీరోయిన్ ఉండాలి. భారీ బడ్జెట్ పెట్టాలి. కానీ ఆ లెక్కలన్నీ తప్పని నిరూపించింది ఒక జపాన్ యానిమేటెడ్ మూవీ.