హీరోగా 200 సినిమాలు చేస్తే.. అందులో రూ.180 డిజాస్టర్‌లే.. అయినా ఈ టాలీవుడ్ హీరో ఆస్తులు రూ

6 months ago 5
బాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మిథున్ చక్రవర్తికి ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. అసలు బాలీవుడ్ సినిమాకు ఒక స్టాండర్డ్స్‌ను క్రియేట్ చేసిన హీరో మిథున్ చక్రవర్తి మూవీ. ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన హీరోల్లో ఆయన కూడా ఒకరు.
Read Entire Article