హీరోగా 'బాహుబలి' చైల్డ్ ఆర్టిస్ట్.. 'ప్రేమిస్తున్నా' అంటూ క్రేజీ లవ్ స్టోరీతో!

11 months ago 17
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.
Read Entire Article