Tollywood:తమ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు నందమూరి ఫ్యామిలీ. హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావును డైరెక్టర్ వైవీఎస్ చౌదరి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..