హీరోగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గేదెల రాజు కాకినాడ తాలూకా ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

13 hours ago 1
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు కుంచే హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. గేదెల రాజు కాకినాడ తాలూకా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ర‌ఘు కుంచే బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల అత‌డి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.
Read Entire Article