హీరోగా మారిన ప్రొడ్యూస‌ర్ - గుర్తింపు కోసం పోరాటం - రియ‌ల్ స్టోరీతో మూవీ

11 months ago 48
కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కేజీఆర్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. గుర్తింపు పేరుతో ఓ స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా మూవీ చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి తెన్ ప‌తియాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.
Read Entire Article