హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు... ఫస్ట్‌లుక్‌తో పీక్స్‌తో అంచనాలు క్రియేట్ చేశారుగా!

1 year ago 27
మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కొడుకు మాధవ్ ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన నటిస్తున్న తొలి చిత్రం 'మారెమ్మ', ఇది ఒక పవర్‌ఫుల్ రూరల్ రస్టిక్ మూవీగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Read Entire Article