హీరోలను నమ్మి సినిమాలు తీస్తే.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యం స్టోరీ. అది సరిగ్గా ఉంటే.. ఏమాత్రం పేరు లేని హీరో కూడా రూ.100 కోట్లు కొట్టగలడు. ఈ చిన్న లాజిక్ మిస్సవుతున్న చాలా మంది నిర్మాతలు.. బొక్కబోర్లా పడుతున్నారు. అలాంటి ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మారింది.