హీరోయిన్ ఇంట్లో కోట్ల విలువైన బంగారం.. గోల్డ్ స్మగ్లింగ్‌లో అంతుచిక్కని ప్లాన్స్ బాబోయ్..
1 year ago
11
Ranya Rao: దుబాయ్ నుంచి గోల్డ్ స్మిగ్లింగ్ చేస్తున్న కన్నడ నటి రన్యా రావును బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం ఆమె చేసిన ప్లాన్స్ తెలిసి అంతా షాకవుతున్నారు.