హీరోయిన్ కారు ఢీకొని యువకుడి పరిస్థితి సీరియస్.. హెల్ప్ చేయకుండా పారిపోయిన నటిపై కేసు బుక్

7 months ago 6
Actress: కారు వేగంగా నడిపి ఓ యువకుడు ప్రమాదానికి గురవడానికి కారణమైన కేసులో హీరోయిన్ చిక్కుకుంది. అతనికి సహాయం చేయకుండా పారిపోయిందనే ఆరోపణలపై పోలీసులు నిజాలు రాబడుతున్నారు. ఆమెపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయాలని చూస్తున్నారు.
Read Entire Article