హీరోయిన్ కావాలన్న ఆశనే లేదు కానీ స్టార్ స్టేటస్ పట్టేసింది, ఇప్పుడీ తెలుగు హీరోయిన్ రేంజ్

4 months ago 3
హీరో, హీరోయిన్ లేదా డైరెక్టర్ అవుదామనే లక్ష్యం చాలా మందిలో ఉంటుంది. కానీ చివరికి ఏదో ఒక కెరీర్‌లో సెటిల్ అయిపోతారు. అలానే సినిమాలన్నా, మోడలింగ్ అన్నా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వారు అకస్మాత్తుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందినదే. వాస్తవానికి ఐఏఎస్ (IAS) ఆఫీసర్ అవ్వాలన్న తన కోరికకు విరుద్ధంగా హీరోయిన్‌గా మారింది. ఆ హీరోయిన్ ఎవను, ఆమె కెరీర్‌ విశేషాలు ఏంటి? తెలుసుకుందాం.
Read Entire Article