హీరోయిన్‌ రన్యా రావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. ఇది ఎవరూ ఊహించలేదుగా..!

2 weeks ago 3
Ranya Rao: ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హీరోయిన్ రన్యా రావు అరెస్ట్‌తో ఈ కథ మొదలైంది. ఆమెతో పాటు ఆమె స్టెప్‌ఫాదర్ అయిన డీజీపీ కె. రామచంద్ర రావు పేరు కూడా ఈ కేసులో ప్రధానంగా వినిపించింది. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది.
Read Entire Article