సాయి పల్లవి.. ప్రస్తుతం ఇలాంటి హీరోయిన్ చాలా తక్కువ మంది ఉంటారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో.. ఫ్యాషన్ పేరుతో.. సినిమా సినిమాకు హీరోయిన్ ఒంటిమీద బట్టలు పొట్టిగా మారుతున్నాయి. కానీ సాయి పల్లవి తాను తమ్మిన పాలసీని ఇప్పటి వరకు మార్చుకోలేదు.. డబ్బు ఆశ చూపినా, ఆఫర్లు వచ్చినా అటువైపు చూడలేదు. మరోవైపు ఎలాంటి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తోంది సాయి పల్లవి.