హీరోయిన్ స్నేహ లవ్ స్టోరీ తెలుసా..? పెళ్లికి ముందు డేటింగ్.. సినిమాను మించిన ట్విస్టులు
8 months ago
5
పరిచయమే లేని వాళ్లిద్దరూ, అనుకోకుండా కలిసి ఒక సినిమా చేశారు. ఆ తర్వాత వారి లైఫ్ పూర్తిగా మారిపోయింది. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు.