1970-80లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త వేవ్ మొదలైంది. అదే ‘పారలల్ సినిమా’ ఉద్యమం. ఈ విప్లవం మసాలా కథలకు బదులుగా మన కళ్లముందే జరిగే నిజ జీవిత సమస్యలను తెరపైకి తెచ్చింది. దీనికి ఊపిరి పోసి, హీరోయిన్ పాత్రకు సరికొత్త పవర్ ఇచ్చింది ముగ్గురు పవర్‌ఫుల్ యాక్టర్స్.