హీరోలతో శృంగార సన్నివేశాలపై స్టార్ హీరోయిన్ ఫీలింగ్స్.. అరె! ఓపెన్ గానే చెప్పేసిందిగా..
1 year ago
8
కరీనా కపూర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క శృంగార సన్నివేశంలో కూడా నటించలేదు. దీని గురించి రీసెంట్‌గా హాలీవుడ్ స్టార్ గిలియన్ అండర్సన్ (Gillian Anderson)తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.