హీరోలుగా మారిన క‌మెడియ‌న్లు - హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా బ‌ద్మాషులు - రిలీజ్ డేట్ ఫిక్స్

10 months ago 22
టాలీవుడ్ క‌మెడియ‌న్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బ‌ద్మాషులు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 
Read Entire Article