హృదయవిదారక ఘటన.. రోడ్డు పక్కన కుప్పలుగా కోతుల కళేబరాలు.. చంపి ఇక్కడ పడేశారా?

6 months ago 17
Kadapa Monkey Carcasses Found: కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం చోటుచేసుకుంది. టేకూరుపేట ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో 21 వానరాలను విద్యుత్ షాక్‌తో చంపి, వాహనంలో తరలించి రోడ్డు పక్కన పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వానరాలకు అంత్యక్రియలు నిర్వహించి, అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో దేవతామూర్తుల ఆభరణాల తనిఖీలో భారీ తేడాలు బయటపడ్డాయి.
Read Entire Article