హైదరాబాద్‌: అందుబాటులోకి మూసారాంబాగ్ బ్రిడ్జి.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..

1 hour ago 1
హైదరాబాద్‌లో కొత్తగా హైలైవల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసారాంబాగ్ వంతెనను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ వంతెనను 52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావటంతో చాదర్ ఘాట్ వంతెనపై ట్రాఫిక్ భారం తగ్గనుంది.
Read Entire Article